TG: రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఆయన స్థానంలో సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత నియామకమయ్యారు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సిరిసిల్ల కలెక్టర్‌కు ఏర్పడిన వివాదమే బదిలీ వేటుకు దారి తీసిందనే చర్చ సాగుతోంది. ఇటీవల ఆది శ్రీనివాస్‌పై వ్యంగ్యంగా ఓ కార్టూన్ అధికారుల వాట్సాస్ గ్రూపులో పోస్ట్ చేసిన డీపీఆర్వో విషయం తెలిసిందే.
Post Views: 44






