బెల్లంపల్లి,మహ: పెంపుడు జంతు
వుల కుక్కలు పిల్లుల నుండి సోకే రెబిస్ వ్యాధిని అరికట్టాలని బెల్లంపల్లి పశువైద్యాధికారి డాక్టర్ దిలీప్ పేర్కొ
న్నారు వెల్లడించారు. ఆదివారం రోజు ప్రపంచ రేబిస్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం పెంపుడు జంతువులనుండీ మానవులకు సంక్రమించేవ్యాధులను అరికట్టేందుకు టీకాలను వేస్తుందని ఈ అవకాశాన్ని పెంపుడు జంతువుల
ను పెంచే యజమానులు సద్వినియో
గం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు కుక్కలను పిల్లలను తీసుకొని ఆస్పత్రి ఆవరణలో టీకాలువేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తిరుపతి శ్రావణ్ ప్రశాంత్ వెంకటేష్ నవీన్ లు పాల్గొన్నారు.
Post Views: 65






