TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ను ప్రభుత్వం నిన్న రాత్రి ఎన్నికల సంఘంకు అందించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపై సోమవారం సమావేశమై చర్చించనుంది.
Post Views: 79






