ఒకప్పుడు యూట్యూబ్ స్టార్‌గా వెలుగొందిన షణ్ముఖ్ జశ్వంత్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, వివాదాలతో కొంతకాలంగా తెరమరుగయ్యారు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్ వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నటనపై ఆసక్తి, బిగ్ బాస్ షోకు వెళ్లడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో తాను అనుభవించిన బాధను, తండ్రికి మంచి కొడుకు కాలేకపోయాననే ఆవేదనను పంచుకున్నారు.
Post Views: 57






