Mahaa Daily Exclusive

  రాహుల్ సిప్లిగంజ్‌కు ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్’ అవార్డు

Share

TG: హైదరాబాద్‌లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల 6వ ఎడిషన్‌ HICC నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సుధీర్‌ బాబు హాజరయ్యారు.

Latest