Mahaa Daily Exclusive

  షర్మిల మత ప్రచారం చేశారు: పీవీఎన్ మాధవ్

Share

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి హిందూ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. షర్మిల ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా అని ప్రశ్నించారు. ఆమె భర్తతో కలిసి మత ప్రచారాలు చేశారని, మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపించారు. టీటీడీపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest