Mahaa Daily Exclusive

  షర్మిలకు రాష్ట్రంలో ఉండే హక్కు లేదు: భానుప్రకాష్

Share

AP: టీటీడీ నిధులతో 5 వేల ఆలయాల నిర్మాణంపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ ఖండించారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం దారుణమని, షర్మిల కుటుంబం హిందూ ధర్మ వినాశనానికి పని చేస్తోందని ఆరోపించారు. తిరుమల గురించి తెలియని వారికి మాట్లాడే హక్కు లేదని, షర్మిలకు ఇక్కడ ఉండే అర్హత లేదని, ఆమె జెరూసలేం వెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Latest