Mahaa Daily Exclusive

  భూపాలపల్లి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు : కలెక్టర్

Share

భూపాలపల్లి : మహా :
బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల
శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు.

Latest