AP: నిరుపేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దీపావళి నాటికి 3 లక్షల గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేదలకు ఆర్థిక సాయం అందించి, నిర్మాణాలను వేగవంతం చేస్తారు. అంతేకాక, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి నెలాఖరుకల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
Post Views: 105







