AP: అమరావతిలో జరిగిన ఖాదీ సంత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాదీ గాంధీ ఆశయాలకు ప్రతీక అని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రాట్నంలో ఉందని అన్నారు. పివి నరసింహారావు, వాజ్ పేయి ఆర్థిక సంస్కరణలను గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోడీ వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడారని, భారతీయులు ఏ దేశస్థుల కంటే తక్కువ కాదని, మన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు వస్తాయని తెలిపారు.
Post Views: 58







