మహా
జిగ్రా’ సినిమాకిగానూ ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు అలియా భట్ అందుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు: ఛాంపియన్) స్వీకరించారు. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే.. ఇలా అత్యధికంగా 13 విభాగాల్లో ‘లాపతా లేడీస్’ అవార్డులు దక్కించుకుంది. 70వ ఫిల్మ్‌ఫేర్ వేడుక అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. షారుక్‌ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యహరించిన ఈ కార్యక్రమంలో కృతిసనన్, కాజోల్ తదితరులు డ్యాన్స్‌తో అలరించారు.
నటి సాయిపల్లవికి కలైమామణి పురస్కారం
బెస్ట్ యాక్టర్ మేల్ (క్రిటిక్స్ ఛాయిస్): రాజ్‌కుమార్ రావ్ (శ్రీకాంత్ మూవీ)
బెస్ట్ యాక్టర్ ఫిమేల్ (క్రిటిక్స్): ప్రతిభ (లాపతా లేడీస్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్: రవి కిషన్ (లాపతా లేడీస్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)
బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్): ఐ వాంట్ టు టాక్ (సూజిత్ సర్కార్)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్: నితాన్షీ గోయెల్ (లాపతా లేడీస్)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ మేల్: లక్ష్య (కిల్)







