రాజమండ్రి, మహా: మాజీ ఎంపీ హర్ష కుమార్ ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజమండ్రిలో మాజీ ఎంపీ కలిసి సందర్భంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తన చిన్ననాటి స్నేహితుడు కాంగ్రెస్ నాయకులు డొకల మురళిలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు
Post Views: 77







