విజయనగరం జిల్లా. మహా:
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ గారి ఆదేశాలు మేరకు, ఈరోజు బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ కే.సతీష్ కుమార్,బొబ్బిలి పట్టణం లో ఉన్న అన్ని మెకానిక్ షాప్ ల యజమానులతో మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా సి.ఐ కే.సతీష్ కుమార్ మాట్లాడుతూ
(1) యాక్సిడెంట్ అయిన వెహికల్స్ రిపేర్ కు వస్తే వెంటనే స్టేషన్ కి తెలియపరచాలని , (2) దొంగిలించిన లేదా అనుమానిత వాహనాలు సమాచారం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, (3) నెంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్, సైలెన్సర్ సరిగా లేని వాహనాలు గురించి సమాచారం తెలియపరచాలని, (5) మెకానిక్ షాపులు దగ్గర ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని తెలియజేశారు.
Post Views: 61







