హైదరాబాద్, మహా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గురువారం రాత్రి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి వివరించారు. అభివృద్ధి కావాలంటే బిజెపియే మార్గమని స్పష్టంగా తెలియజేస్తూ ఓటు అభ్యర్థించారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొని హోరెత్తిస్తున్నారు. డప్పుకొట్టి క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నారు.
Post Views: 25







