హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీష్ రావును టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 23







