Mahaa Daily Exclusive

  సీఎంను కలిసిన మైనార్టీ నేతలు

Share

హైదరాబాద్, మహా : సీఎం రేవంత్‌రెడ్డిని వివిధ మైనారిటీ సంఘాల నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్‌వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఫహీం ఖురేషి, వివిధ మైనారిటీ సంఘాల నేతలు పాల్గొన్నారు

Latest