హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా మనోహర్కి కండువా కప్పి పార్టీలోకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిక్కసాని నాగేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నా
Post Views: 26







