Mahaa Daily Exclusive

  సఖి సురక్ష వైద్య శిబిరానికి విశేష స్పందన….. మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు..

Share

విజయనగరం జిల్లా.మహా:
బొబ్బిలి పట్టణం ఉన్న శ్రీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం నాడు మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు.వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు ప్రారంభించారు. డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో 1000 మంది మహిళలకు వైద్య సేవలు అందించారు. మహిళలకు రక్త నమోనాలు సేకరించి ల్యాబ్’కు పంపించామని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు మాట్లాడు తూ.. మహిళలు ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, పాల్గొన్నారు

Latest