- హైడ్రా దూకుడు
- మియాపూర్లో 5 అంతస్తుల భవనం కూల్చివేత
హైదరాబాద్, మహా : రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ నగరంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల మీద పంజా విసురుతోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తోంది. అలానే నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కూడా హైడ్రా కాపాడింది. అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రజావాణిలో ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. హైడ్రా పరిశీలనలో సదరు భవనం, స్థలం అక్రమమని తేలితే వెంటనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా మరోసారి నగరంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. మియాపూర్లో 5 అంతస్తుల భవనాన్ని కూల్చి వేసింది
Post Views: 26







