- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
- బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన
- రాంచందర్ రావును కలిసి తెలిపిన జనసేన పార్టీ .
హైదరాబాద్, మహా : హోరాహోరిగా సాగుతున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ తో పాటు పలువురు నేతలు మంగళవారం భేటీ అయి మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న ఇరు పార్టీల నాయకులు. వాస్తవానికి ఏపీలో ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే
Post Views: 16







