Mahaa Daily Exclusive

  రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Share

హైదరాబాద్, మహా.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ రామోజీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 16న జరగనున్న ‘రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే’ వేడుకల్లో భాగంగా నిర్వహించే ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కందూర్ రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.