- కౌశిక్ రెడ్డికి షాక్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ హల్చల్
- కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. మంగళవారం జూబ్లీహిల్స్ఉపఎన్నిక సందర్భంగా హల్చల్చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చెప్పినా వినకుండా యూసుఫ్‌గూడ వద్ద ఓ ఫంక్షన్హాల్లోకి అనుచరులతో ఆయన దూసుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు
Post Views: 56








