- కర్మ హిట్స్ బ్యాక్
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్
- బీఆర్ఎస్ ఉప ఎన్నిక ఫలితాల టార్గెట్‌గా కామెంట్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద ట్వీట్ చేశారు.. ఎక్స్ వేదికగా తన అధికారికలో ‘కర్మ హిట్స్ బ్యాక్’ (కర్మ అనుభవించాల్సిందే) అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ కవిత ఎవరినీ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు?, ఆ ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి?, బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ జరుగుతోంది.
Post Views: 23








