Mahaa Daily Exclusive

  భారత్‌కు పుతిన్‌..! షెడ్యూల్ ఖరారు..!

Share

మహా

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్నిరోజుల్లో భారత్‌కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest