ఆత్మకూరు (డిసెంబర్ 8 మహా పత్రిక)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు గ్రామ పంచాయితీలో ఎన్నికల ప్రచారం చేశారు నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల,లింగరాజుపల్లి, రాఘవాపురం,పుల్లయిగూడెం,కూరెళ్లతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు…
Post Views: 19






