Mahaa Daily Exclusive

  డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలు పరిష్కారిస్తా….

Share

డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలు పరిష్కారిస్తా…
👉 టంగుటూరు బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జూకంటి అనిల్ కుమార్

ఆలేరు (డిసెంబర్ 8 మహా పత్రిక)

గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి చేసిన‌ సేవలేను పజలు గుర్తించి తప్పకుండా తనను అత్యధిక మెజారిటీతో గెలుపిస్తారని ధీమా వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామపంచాయతీకి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో వున్న జూకంటి అనిల్ కుమార్ అన్నారు…
సోమవారం నాడు గ్రామంలో బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, వార్డ్ కు పోటీ చేస్తున్న సభ్యులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు
ఉంగరం గుర్తుకు వేటు వేయాలని నినాదాలు ఇస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అనిల్ కుమార్ మాట్లాడుతూ తన స్వంత నిధులతో గ్రామంలో కోతుల‌ బెడద తీర్చమన్నారు అలాగే విద్యుత్, స్తెన్ బోర్డుల సమస్యలు పరిష్కారించామని తనను గెలిపిస్తే డ్రెయినేజీ, సిసి రోడ్ల సమస్యలు తీరుస్తామన్నారు…
అందరిని కలుపుకు పోయి గ్రామం అన్ని రకాల అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఓటర్లు‌కు నమ్మకం వుంది అనిల్‌ మాటఅంటే తప్పకుండా చేస్తాడని వుంది ,మహిళలకు కూడ కుట్టు మిషన్ ట్రైనింగ్ లాంటివి ఇప్పించి ఉపాది కల్పిస్తామన్నారు…
గ్రామ అభివృద్ధికి తన వదగద ప్రత్యేక ప్లానింగ్ వుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest