ఆలేరు (డిసెంబర్ 8 మహా పత్రిక)
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు అధ్తెర్య పడకుండా స్వేచ్చగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక, రాజపేట మండలం రఘనాధపురం గ్రామాలో యాదగిరిగుట్ట ఏసీపి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్పెషల్ పోలీలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు
ఈ సందర్భంగా ఓటర్లు భయాందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో ఆలేరు సిఐ యాలాద్రి,యాదగిరిగుట్ట సిఐ శంకర్ ఆలేరు ,యాదగిరిగుట్ట ఎస్ ఐ లు వినయ్,అనిల్ యాదవ్ సివిల్,స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు.
Post Views: 19






