Mahaa Daily Exclusive

  అభివృద్ధే లక్ష్యంగా ముందుకు…

Share

 

లక్షెట్టిపేట,మహా న్యూస్,డిసెంబర్ 15: అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న పోతపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికైన నైనాల లక్ష్మి శంకర్.లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నైనాల లక్ష్మి శంకర్,ఐదుగురు వార్డు సభ్యులు సోమవారం కొక్కిరాల సత్యపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి 30 మంది కార్యకర్తలతో చేరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ నవాబ్ ఖాన్,జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Latest