ఆమనగల్లు, మహా:
శాస్త్రీయ అలైన్మెంట్ ఏర్పాటు చేసిన త్రిబుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని సెన్సులేని రింగ్ రోడ్డు వద్దని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో త్రిబుల్ ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో సమావేశమయ్యారు. రోడ్డు నిర్మాణం పేరుతో సన్న, చిన్న కారు రైతుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు.
Post Views: 15







