నిజామాబాద్ పట్టణం లో మరియు బాల్కొండ నియోజకవర్గంలోని వారి స్వగ్రామం రహత్ నగర్ కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు కళాశాల మంజూరుకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు .
➡️నిజామాబాదు పట్టణంలో అదనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి , మరో ఐటీ టవర్, అదే విధనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని త్వరగా పూర్తిచేసే దిశగా మరియు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి తో మహేష్ కుమార్ గౌడ్ గారు చర్చించారు.
వారితో పాటు ప్రభుత్వసలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు .
Post Views: 14








