- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్
కవిత రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగదు
కవిత రాజీనామా చేసిన స్థానానికి ఇంకా రెండు సంవత్సరాల కాలం ఉంది
ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రతినిధులు లేరు
కాబట్టి కవిత స్థానానికి ఎన్నిక జరగదు
రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవశ్యకత లేదు
పార్టీ పెట్టడం, పార్టీ నడపడం చాలా కష్టం
చిరంజీవి, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళే పార్టీని నడపలేకపోయారు
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మండలిలో 10 సీట్లు పెరుగుతాయి
అజమాబాద్ విషయంలో గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది
పొల్యూషన్ కంట్రోల్ కోసం ప్రయత్నం చేయడం మంచిది
బనకచర్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది
బనకచర్ల డీపీఆర్ తమకి అందలేదని CWC చెప్తోంది
ఎన్నికల కోసం డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు. తీసుకునేవాడు ఉన్నాడు
గాంధీకి ఈ దేశానికి జాతిపిత
జాతీయ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు తొలగించడం తప్పు
Post Views: 8








