Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్‌లో చేరికలు: కాంగ్రెస్‌లోకి ఖమ్మం కార్పొరేటర్లు

Share

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరికలు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పోరేటర్లు.

బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పోరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి.

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మీ, జి. చంద్రకళ, డి. సరస్వతి, అమృతమ్మ, ఎం. శ్రావణి.

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు, కాంగ్రెస్ శ్రేణులు

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు.

Latest