మక్తల్ ,మహా
ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. మక్తల్ నియోజకవర్గ ఏఎన్ఎన్ ఛానల్ రిపోర్టర్ అంజయ్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పాత్రికేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఏఎన్ఎన్ ఛానల్ ప్రజల పక్షాన నిలుస్తూ సామాన్యుల గళంగా మారిందన్నారు. ఏఎన్ఎన్ మంచి వార్తలతో తక్కువ కాలంలో ప్రజాదరణ చూరగొందన్నారు.
………
Post Views: 26








