ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వెంకటేశ్వర కాలనీ డివిజన్ నాయుడు నగర్ లో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ డివిజన్ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ జీవన్ , డా పీటర్, బ్రదర్ ఆంటనీ దాస్ , సిస్టర్ జె సుగుణమ్మ , సంపత్, గోవిందరాజు, రవిపాల్, జ్యోతి, మోజోస్, డివిజన్ క్రిస్టియన్ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. మన్నె గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి, సమాజ ఐక్యత, సంఘటితత్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
Post Views: 8








