- భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం
- తప్పు ఒప్పుకున్న ఎక్స్
- .. 600 అంకౌట్స్ క్లోజ్
మహా
ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తూ ఆకతాయిలు మహిళల న్యూడ్ ఫోటోలు సృష్టిస్తున్నారు. ఇది ఏఐ బికినీ ట్రెండ్‌గా ఇటీవల వైరల్ అయింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్స్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఎక్స్ తన ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అసభ్యకరమైన కంటెంట్‌పై చర్యలు చేపట్టింది. 600 అకౌంట్లు క్లోజ్ చేసింది. దాదాపు 3500 పోస్టులు బ్లాక్ చేసింది.
Post Views: 12







