రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రజల యొక్క సమస్యలను వెలికితీస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ… ప్రజా గొంతుకై.. ప్రజల పక్షాన నిలబడిన (ఏఎన్ఎన్) మహా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో, మహాపత్రిక జిల్లా ప్రతినిధి సుదర్శన్ తో, కలిసి మహాపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, ఎదుళ్ళ పాండురంగారెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, ముత్యాల రాజశేఖర్ రావు, ఏఎంసి డైరెక్టర్లు రాజు, భాస్కరాచారి, మస్కు నరసింహ, శ్రీశైలం (రామారావు), తాళ మహేష్ గౌడ్, పలువురు పాల్గొన్నారు.
Post Views: 35








