- కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
- కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్,
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో నిత్యం చేరికలు జరగుతున్నాయి. తాజాగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ లో జైనథ్ మండలం కూర సర్పంచ్ అడ్డి వెంకటరెడ్డి,నాయకులు అరికెళ్ళ అరవింద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీ ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 11








