- మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 107వ జన్మదినం వేడుకలు…
- పాల్గొన్న పలువురు కేంద్ర మంత్రులు
- ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు
- బహుమతులు ప్రధానం చేసిన మాజీ గవర్నర్ దత్తాత్రేయ
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారి 107వ జన్మదిన సందర్భంగా, ఇందిరా పార్క్ వద్ద గల రాక్ మెమోరియల్ గార్డెన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, కుమారులు మర్రి శశిధర్ రెడ్డి, మనుమలు ఆదిత్య రెడ్డి, మరియు కొత్తపల్లి కృష్ణారెడ్డి, నిర్వాణ, సమాధి వద్ద పుష్పాంజలు గట్టించారు. కొత్తపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీద బహుమతులు ప్రధానం చేశారు. మరి చెన్నారెడ్డి నాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన సేవలను కొని ఆడారు.
Post Views: 10








