Mahaa Daily Exclusive

  జిల్లా ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Share

 

నాగర్ కర్నూల్ మహా : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ కలెక్టర్ గ్రామీణ శోభతో సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకం
పండుగ వేళ తెలుగు లోగిళ్లు పాత అనుభూతులకు వేదికలు
స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణ ధాన్యం ఇళ్లకు చేరే వేళ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పండుగ సంబరాలు*
భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు పండుగ శోభను పెంచుతాయి గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలు, గాలిపటాల సందడి ఇళ్లల్లో పిండివంటలు, పశువుల అలంకరణలతో సంక్రాంతి ప్రత్యేక వాతావరణం గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి – కలెక్టర్ సూచన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలి..

Latest