సిద్దిపేట జిల్లా :ఎర్రవల్లి లోని కెసిఆర్ ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
Post Views: 12








