- ఐజీ కాలనీ–రాంపల్లి మార్గంలో కొత్త బస్సు సర్వీసుకు మంత్రి హామీ
- కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
చర్లపల్లి, మహా : చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజీ కాలనీ వయ రాంపల్లి మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త బస్సు సర్వీసు ప్రారంభించాల్సిందిగా కోరుతూ రవాణా శాఖ మంత్రి పోనం ప్రభాకర్ ను కలిసి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల రవాణా అవసరాలను పరిగణనలోకి తీసుకొని త్వరలోనే కొత్త బస్సు సర్వీసును ఏర్పాటు చేసి నడిపిస్తామని హామీ ఇచ్చారు.
Post Views: 6








