Mahaa Daily Exclusive

  దుర్గా నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మన్నె గోవర్ధన్ రెడ్డి: భక్తిశ్రద్ధలతో ముగింపు పూజలు.. అనంతరం అన్నదానం

Share

ఖైరతాబాద్ నియోజకవర్గ ఎర్రమంజిల్ డివిజన్ దుర్గా నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు

ఈ కార్యక్రమంలో నిశాంత్ ముదిరాజ్ శంకర్ రాజు శ్రీనివాస్ హరీష్ గుప్తా మరియు స్థానికులు పాల్గొన్నారు