మహా
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా అబుదాబిలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఒత్తిడితో ఉక్రెయిన్ అంగీకరించడంతో ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటున్నారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధంలో రష్యా కీలక ప్రాంతాలపై దాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ యుద్ధం ముగింపు రష్యా నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. యూరప్ నుంచి భద్రతా హామీలు కావాలని ఉక్రెయిన్ కోరుతుండగా, డోనెస్క్‌పై రష్యా పట్టు బడుతోంది.
Post Views: 11







