- ఏపీలో గద్దర్ విగ్రహం
- ఏర్పాటుకు సీఎం చంద్రబాబుఅనుమతి కోరిన వెన్నెల
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గద్దర్ అభిమానుల కోరిక మేరకు ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబును గద్దర్ కుమార్తె వెన్నెల కోరారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు గద్దర్ పేరు పెట్టాలని విన్నవించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ల కోరిక మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.
Post Views: 10







