Mahaa Daily Exclusive

  పవన్ కళ్యాణ్ ఒక ఇగోయిస్ట్.. ఆయనకు ప్రొడ్యూసర్ చంద్రబాబే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

Share

  • పవన్ కళ్యాణ్‌కి ప్రొడ్యూసర్ చంద్రబాబు,
  • కో ప్రొడ్యూసర్ లోకేష్,
  • కొత్త ప్రొడ్యూసర్ మోదీ

తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని తెలిసే పర్యటనని రద్దు చేసుకున్నాడు

పవన్ కళ్యాణ్ ఒక ఇగోయిస్ట్

కొండగట్టు ఆలయానికి టీటీడీ నుండి డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ జేబులో నుండి ఇచ్చినట్లు డప్పు కొట్టుకుంటున్నాడు

తెలంగాణ గురించి నోరు జారి మాట్లాడిండు అని, క్షమాపణలు చెప్పమని అడిగినా చెప్పలేదు

తెలంగాణలో ఉన్న భూములు, నిధుల కోసమే ఆంధ్రా నాయకులు వస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు – జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Latest