- సైబరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్
- తొలి కమిషనర్ గా శ్రీజన
- బాధ్యతలు స్వీకరణ.. అభిందించిన జయేష్ రంజన్
సైబరాబాద్, మహా
గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రేటర్ ను మూడు కార్పోరేషన్లుగా విభజించగా, సైబరాబాద్ కార్పోరేషన్ కమిషనర్ గా సీనియర్ ఐఎఎస్ శ్రీజన బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ నూతన కమిషనర్ ను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చాలని సూచించారు.
Post Views: 24








