Mahaa Daily Exclusive

  భైంసా మునిసిపాలిటీలో స్వతంత్రుల హవా

Share

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.

Latest