- ప్రమాణ స్వీకారోత్సవం…. అసలేం జరుగుతుంది…
- టిఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి గైహాజర్…
- ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు నాయకులు ప్రజలు…
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల అధికారి ఆర్డిఓ అనంతరెడ్డి సమక్షంలో, ఎన్నికలలో ఎన్నికైన కౌన్సిలర్, చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం…..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రమాణ స్వీకారానికి హాజరైన, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి, స్వతంత్ర కౌన్సిలర్లు…. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి గైహాజరు. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-8, బీజేపీ-2, ఇండిపెండెంట్-1, ఎమ్మెల్యే(ఎక్స్ అఫిషియో) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది క్షణక్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు…
Post Views: 529








