- మున్సిపల్ కార్యాలయం పై రాళ్ల దాడి….
- ధ్వంసమైన కార్యాలయ భవనం అద్దాలు..
- దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు..
- మహేశ్వరం డిసిపి కె సత్యనారాయణ రెడ్డి….
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో.. చైర్మన్ వైస్ చైర్మన్ జరుగుతున్న సమయంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశం అయింది..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల నుండి పైకి రాళ్లతో దాడి చేసిన తెలియని దుండగులు. కార్యాలయం భవన అద్దాలు ధ్వంసమయ్యాయి.
దాడి చేసిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని, మహేశ్వరం డిసిపి కే సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు….
కార్యాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు…
Post Views: 413








