- చైర్మన్ ఎన్నికలో సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం…
- చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా…
- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉత్కంఠత నెలకొంది…
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో సభ్యుల మధ్య వాగ్వాదం, తీవ్ర గందరగోళానికి దారి తీసింది… రేపటికి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో తెలిపారు… వాయిదా అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే రంగారెడ్డి, కౌన్సిలర్లు… ఎన్నిక…లో గందరగోళంతో రెండుసార్లు వాయిదా వేసినా, సభలో గందరగోళం నెలకొంది…. గందరగోళం మధ్య ఆర్డిఓ అనంతరెడ్డి, ఈ యొక్క ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది…
Post Views: 706








